విజయనగరం జిల్లా ముక్కాం లో విరుచుకుపడ్డ సముద్ర తీరం

విజయనగరం జిల్లా ముక్కాం దగ్గర ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చింది.దీంతో తీర ప్రాంతం భారీగా కోతకు గురైంది.

ప్రెటెక్షన్ వాల్ కూలగా సిమెంట్ రోడ్డు ధ్వంసమైంది.అలల ఉధృతికి నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

A Broken Beach In Mukkam, Vizianagaram District-విజయనగరం జి�

దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.మరోవైపు ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే.

విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?
Advertisement

తాజా వార్తలు