నిన్నటితో నితిన్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా మారింది అఆ.ఇంతకుముందు ఆ స్థానం గుండెజారి గల్లంతయ్యిందే సినిమాది.
అయిదురోజులకు తెలుగురాష్ట్రాల్లో 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్ కి దగ్గర్లో ఉంది.ఇక్కడినుంచి సినిమాకి హిట్ స్టేటస్ దక్కినట్టే, ఇక ఎంత దూరం వెళుతుందో, సూపర్ హిట్ అనిపించుకుంటుందో, బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందో చూడాలి.నైజాం & ఆంధ్రప్రదేశ్ నైజాం : 7.68 కోట్లు వైజాగ్: 1.95 కోట్లు ఈస్ట్ : 1.51 కోట్లు వెస్ట్ : 1.12 కోట్లు కృష్ణ : 1.38 కోట్లు గుంటూరు : 1.44 కోట్లు నెల్లూరు : 0.53 కోట్లు సీడెడ్ : 2.59 కోట్లు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy