కన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan)హీరోయిన్ తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ లో , విక్రమ్ కుమార్ దర్శకత్వం లో , హీరో నాచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్ ‘ అనే సినిమాతో టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా తరంగ యత్నం చేసిన తదుపరి శర్వానంద్ శ్రీకారం (Sharwanand Srikaram)చిత్రాల్లో నటించిన ఈ కన్నడ బ్యూటీ ,తను ఆకర్షణీయమైన రూపంతో, నటనతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు, కానీ తమిళంలో మంచి అవకాశాలే అందిపుచ్చుకుంది .
ప్రియాంక మోహన్‌కు తెలుగులో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ఓజీలో నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ సగానికి పూర్తి అయినా తరువాత ఆగిపోయింది ఇక ప్రస్తుతం ఈ భామ మరోసారి హీరో నాని(nani) సరసన ‘సరిపోదా శనివారం. అనే సినిమాలో నటిస్తోంది తమిళ్‌లో మరియు తెలుగులో అదరగొట్టిన ఈ భామ సత్తాను చాటాలనుకుంటోంది. కన్నడ బ్యూటీ తన అందచందాల ఫొటోస్ షూట్స్ తో ప్రముఖ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో షేర్ చేస్తూ ఛాయ్ గ్లాస్‌తో చీరకట్టులో అందాలు ఆరబోస్తున్న ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది.