శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.ఎనిమిది గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు.

ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,79,344 క్యూసెక్కులు ఉండగా.ఔట్ ఫ్లో 2,90,166 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉందని వెల్లడించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement