లిబియా తీరంలో పడవ బోల్తా.. 61 మంది వలసదారులు మృతి

ఉత్తర ఆఫిక్రాలో ఘోర ప్రమాదం జరిగింది.లిబియా తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో సుమారు 61 మంది వలసదారులు మృత్యువాతపడ్డారు.జువారా నుంచి యూరప్ కు వెళ్తున్న సమయంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో పడవ మునిగిపోయింది.అయితే ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 86 మంది ఉన్నారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకటించింది.25 మందిని రక్షించి లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎం తెలిపింది.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు