తెలుగు సినిమా - 350 కోట్ల బిజినెస్

ఈ సమ్మర్ లో మొదటగా సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.ఏప్రిల్ 8న ఈ మూవీ విడుదల కానుంది.

మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం కూడా సమ్మర్ లోనే విడుదల కానుంది.మే  నెలలో మహేష్ వస్తాడని అంటున్నారు కానీ ఏప్రిల్ 28 డేట్ కూడా వినిపిస్తోంది.

ఈ రెండు సినిమాలు ఇప్పటికే 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేశాయి.గతేడాది మహేష్ బాబు శ్రీమంతుడుతో.

టాలీవుడ్ సెకండ్ ప్లేస్ ని దక్కించుకుని పవన్ అత్తారింటికి దారేది చిత్రాన్ని దాటేశాడు.ఇప్పుడా ప్లేస్ కి పవన్ పోటీ పడుతున్నాడని చెప్పాల్సిందే.

Advertisement

ఇక బన్నీ -బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు కూడా.భారీ వ్యాపారాన్నే చేస్తోంది కొన్ని చోట్ల పవన్ - మహేష్ ల సినిమాల కంటే ఎక్కువ రేటుకు బన్నీ మూవీని బయ్యర్లు తీసుకోవడం విశేషమే.

త్రివిక్రమ్ రూపొందించిన అ.ఆ.మే 6న విడుదల కాబోతోంది.ఈ రెండు సినిమాలు కలిపి 130 కోట్ల బిజినెస్ చేశాయి.

ఇవి కాకుండా.మరికొన్ని సినిమాలు విడుదల కానుండగా.

సూర్య 24వంటి డబ్బింగ్ చిత్రాల దండయాత్ర కూడా ఉంది.వీటన్నిటికీ ఐపీఎల్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది.

జూనియర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్.. ఇదే మొదటిసారి?

మొత్తం మీద ఈ సమ్మర్ లో సినిమా బిజినెస్ పీక్స్ అంతే.

Advertisement