13 వ తేదీ ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి... అనీల్ కుమార్

తూర్పు రాయలసీమ పట్టభద్రులు ,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి.

వైఎస్సార్సీపీ ని ఎదుర్కోలేక ఓటమి భయంతో టీడీపీ ,పిడిఎఫ్ లు అనైతిక పొత్తులు పెట్టుకున్నాయి.

విశాఖ గ్లోబల్ సమ్మిట్ తో 13 లక్షల కోట్లు పెట్టుబడులు రావటమే సీఎం వైఎస్ జగన్ పనితీరుకు నిదర్శనం.పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాదిమందికి ఉపాధి కలగబోతోంది.వైఎస్సార్సీపీ అభ్యర్థులు శ్యాంప్రసాద్ రెడ్డి ,పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఘన విజయం సాదించబోతున్నారు.13 వ తేదీ ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు