యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి జిల్లా: శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వసి వాచానాముతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది తమవంతు విధులను నిర్వహిస్తున్నారు.

అంతే కాకుండా స్వామివారికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ఈనెల 21న అంకురార్పణతో చిన్న జీయర్ స్వామి సూచనల మేరకు ఈరోజు మూలమంత్ర జపములను ప్రారంభించడం జరిగింది.

Yadadri Brahmotsavalu Begins-యాదాద్రి బ్రహ్మోత�

తాజా వార్తలు