యాదాద్రిని దర్శించుకున్న గవర్నర్

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు,అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

స్వామి వారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ:సంతోషాలతో ఉండాలని శ్రీలక్ష్మి నర్సింహస్వామిని మొక్కుకున్నట్లు తెలిపారు.ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని,ఈ ఆలయాన్ని దర్శించుకోవడంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ ముఠా అరెస్ట్...!

తాజా వార్తలు