నల్లగొండ జిల్లా: ఈశాన్య రాష్ట్రాలలో భాజపా గెలుపును హర్షిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
జిల్లా,పట్టణ కేంద్రాల్లో బాణాసంచా కాల్చుతూ బాజా భజంత్రీలతో డ్యాన్సులు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.
ఈ సందర్బంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో మరోసారి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి గెలుపొందటం చాలా సంతోషాదయకంగా ఉందన్నారు.అనంతరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy