బండికి గుండు పగలడం ఖాయం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బండి సంజయ్ కి తెలివిలేదేని,యూపీలో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే బండి సంజయ్ కి గుండు పగలడం ఖాయమని ఘాటుగా వ్యాఖ్యనించారు.

గతంలో తుంగతుర్తిలో పట్టిన గతే మళ్లీ పడుతుందని హెచ్చరించారు.బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీచేసినా ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

Shaving The Cart Is Permanent: TRS MLA-బండికి గుండు పగ

తాజా వార్తలు