దేవరకొండ డిఎస్పీగా నాగేశ్వరరావు

నల్లగొండ జిల్లా:దేవరకొండ నూతన డీఎస్పీగా ఎం.నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆయన గతంలో సూర్యాపేట డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.

Nageshwara Rao As Devarakonda DSP-దేవరకొండ డిఎస్పీ
హోలీ రంగులు వ‌ద‌ల‌డం లేదా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

తాజా వార్తలు