చంద్రబాబు కి షాకుల మీద షాకులు..పార్టీని వీదనున్న చల్లా...

ఏపీ సీఎం చంద్రబాబు కి ఈ మధ్య అస్సలు టైం బాలేదు అని చెప్పాలి.

ఒక్కొక్కారు ఒక్కో కారణంతో పార్టీని వీడుతున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పార్టీని వీడుతున్న వారిలో చాలా మంది నాలుగైదు సార్లు ఎమ్మెల్యే గా చేసిన వాళ్ళే కావడం విశేషం.

అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జగన్ , పీకే ల పక్క వ్యూహంతో అధికార పక్షాన్ని ఆందోళనలో పడేయాలని తద్వారా చంద్రబాబు వెనుక ఉన్న నేతల్లో ఒక అస్తిరతని కలిగించాలనేది పక్కా వ్యూహంగా తెలుస్తోంది.

తాజా వార్తలు