ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) బాధ్యతలు స్వీకరించనున్నారు.విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుండగా మరికాసేపటిలో ఆమె గన్నవరం ఎయిర్ పోర్టు( Gannavaram Airport )కు చేరుకోనున్నారు.

ఎయిర్ పోర్టు నుంచి కానూరులోని సభ వద్దకు వైఎస్ షర్మిల భారీ ర్యాలీగా వెళ్లనున్నారు.అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా షర్మిల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు( Senior Leaders ) హాజరుకానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ సీనియర్లు, కార్యకర్తలతో ఆమె భేటీ కానున్నారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు