తెలంగాణ కాంగ్రెస్‎పై వైఎస్ షర్మిల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‎పై వైఎస్ఆర్‎టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైఎస్ఆర్ ఉన్నప్పుడే కాంగ్రెస్ ఉందని, ఇప్పుడేమీ లేదని చెప్పారు.

వైఎస్ఆర్‎ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆమె ఆరోపించారు.30 ఏళ్లు ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుందన్నారు.అంతేకాకుండా రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్‎ను పార్టీ అవమానించిందని విమర్శించారు.

ఇప్పుడు కాంగ్రెస్‎కు భవిష్యత్ లేదన్న షర్మిల.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ దొంగ అంటూ ఆరోపించారు.

నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికారని ఎద్దేవా చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు