పులివెందుల నామాల‌గుండు వాగులో యువ‌కులు గ‌ల్లంతు

కడప జిల్లా పులివెందుల మండలం నామాలగుండు వాగులో ముగ్గురు యువకులు గల్లంతైయ్యారు.వ్యాపార నిమిత్తం అనంత‌పురం జిల్లా క‌దిరికి వెళ్తూ.

ఈత కోసం వాగులో దిగిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు.స‌మాచారం అందుకున్న పోలీసులు.

గ‌ల్లంతైన వారి కోసం అన్వేషిస్తున్నారు.గ‌ల్లంతైన యువ‌కులు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement