గుడివాడలో వైసీపీ పని అయిపోయింది..: వెనిగండ్ల రాము

గుడివాడలో వైసీపీ పని అయిపోయిందని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెనిగండ్ల రాము అన్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ రా కదలి రా సభకు పోలీసుల అడ్డంకులు తగవని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం ఇంకా రెండు నెలలో ఉంటుందన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ పేరు తలిచే అర్హత కూడా కొడాలి నానికి లేదని వెల్లడించారు.అయితే గుడివాడ నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు