MP Pilli Subhash Chandra Bose: బీసిలు చంద్రబాబుకి పనికి రారా? - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

కాకినాడ: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్.బీసి లు చంద్రబాబు కి పనికి రారా? మీ మరుగు దొడ్లు కడగడానికి పనికివస్తారని అనుకుంటున్నారా.

ఈ నెల 7 న బీసి సదస్సు నిర్వహిస్తున్నాము.

ఈ సభ ద్వారా ప్రధాని దృష్టికి రిజర్వేషన్లు అంశం తీసుకుని వెళ్తాము.గణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మా మొర అలకించడం లేదు.రాజకీయాలలో బీసిలు మరింత యక్టీవ్ అవుతారని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇది చాలా దురదృష్టకరం.

Ycp Mp Pilli Subhash Chandrabose Fires On Chandrababu Naidu, Ycp, Mp Pilli Subha
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తాజా వార్తలు