వైసీపీ ఎమ్మెల్యే సీటుపై పోసాని క‌న్ను.. ఆ నియోజగవర్గం ఎక్కడంటే

ప్ర‌ముఖ విల‌క్ష‌ణ సినీన‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ కొద్ది రోజులుగా ఏపీలో అధికార టీడీపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు.

చంద్ర‌బాబు మీద పోసాని ప‌గ‌బ‌ట్టిన‌ట్టుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ను అటు చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు మంత్రి అయిన లోకేశ్‌ను పోలుస్తూ బాబు అండ్ లోకేశ్‌ను ఓ ఆటాడుకుంటున్నాడు.తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ కొంద‌రు సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు చంద్ర‌బాబును క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై పోసాని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

తాజా వార్తలు