ఏపీ ప్రజలకి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది కారుమురి నాగేశ్వర్ రావు....

ఏపీ ప్రజలకి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది కేంద్ర హోమ్ శాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా పెట్టి ఎందుకు తీసేసారు టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన ఎంపీ ల వల్లే ఇలా జరిగింది వెంటనే కేంద్ర హోమ్ శాఖ ఎజెండా లో హోదా పెట్టాలి రాష్ట్ర విభజన స్వార్ధంగా జరిగింది అని మోడీ చెప్పారు.

ఇలాంటి సున్నిత అంశంలో కేంద్ర హోమ్ శాఖ ఎజెండా లో పెట్టి తీసేస్తారా పెట్టకుండా ఉంటే వేరే విషయం హోమ్ శాఖ ఎజెండాలో పెట్టి ఇలా అవమానించడం మంచిది కాదు.

Ycp Mla Karumuri Nagaswararao Comments On Central Govt , Ycp , Karumuri Nagas

తాజా వార్తలు