Chinarajappa : వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోంది..: చినరాజప్ప

టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప( Nimmakayala Chinarajappa ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఎన్నికల కోడ్( Election Code ) అమలు అవుతున్నా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

కొందరు వైసీపీకి( YCP ) కొమ్ము కాస్తున్నారంటూ ధ్వజమెత్తారు.దీనికి ఎన్నికల సంఘం అధికారులపై తీసుకున్న చర్యలే ఉదాహారణని చెప్పారు.

అంతేకాకుండా విశాఖను డ్రగ్స్ హబ్ గా( Visakha Drugs Hub ) వైసీపీ మార్చిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చూశారు.డ్రగ్స్ వ్యవహరం బయట పడటంతో తమపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

అయితే వైసీపీ చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు