లక్ష్యం లేని పార్టీ వైసీపీ.. ఎంపీ కేశినేని నాని

వైసీపీపై టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏ లక్ష్యం లేని పార్టీ వైసీపీ అని తెలిపారు.

రాష్ట్రంలో దోపిడీకి పాల్పడటమే ఎమ్మెల్యేలు, మంత్రుల పని అని ఆరోపించారు.వైసీపీ అన్ని ప్రభుత్వ రంగాల్లో దోపిడీ చేస్తోందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు.

సమ్మిట్ కి వచ్చిన వారంతా పెట్టుబడులు పెడతారని కాదని పేర్కొన్నారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement