వైసీపీ బీసీల పార్టీ..: మంత్రి సీదిరి కామెంట్స్

వైసీపీ బీసీల పార్టీ అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.టీడీపీ బీసీల పార్టీ కాదన్న ఆయన కేవలం కమ్మ పార్టీ అని విమర్శించారు.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను అవమానించారని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.కేబినెట్ లో కూడా గిరిజనులకు కానీ మహిళలకు కానీ చోటు కల్పించలేదని విమర్శలు చేశారు.

బీసీలు జడ్జీలుగా పనికి రారని చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారని చెప్పారు.ఈ క్రమంలో సామాజిక న్యాయ యాత్ర గెలుపునకు నాంది కావాలని పిలుపునిచ్చారు.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు