కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమవుతుందో తెలుసా..!

ఒక మనిషి నడిచే విధానాన్ని బట్టి వారి లక్షణాలను కొంత మంది పెద్దవారు అంచనా వేస్తూ ఉంటారు.

అలాగే చేతి రేఖలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని చెప్పేవారు కూడా ఉన్నారు.

ఇంకా కొందరు కాలి వేళ్లను ( Feet Fingers ) బట్టి కూడా వారు ఎలాంటి వారనే సంగతిని చెబుతారు.అమ్మాయిలా కాలి వేళ్లను చూసి కూడా వారు ఎలాంటి వారిని విషయం తెలిసిపోతుంది.

ఇంకా చెప్పాలంటే వారిని పెళ్లి చేసుకుంటే ఏ రకమైన ఫలితాలు వస్తాయో కూడా చెబుతారు.కాలి వేళ్లు ఎలా ఉంటే ఎలాంటి గుణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Women Characterization If Toe Bigger Than Thumb Details, Women Characterization

ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిల కాలి బొటన వేలి( Thumb ) కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే వారు చాలా తెలివైన వారిగా ఉంటారు.అలాగే మంచి నైపుణ్యంతో పని చేస్తారు.ఇంకా చెప్పాలంటే మిగతా వేలి కంటే బొటన వేలు పొట్టిగా ఉంటే పనులు సునాయసంగా చేస్తారు.

Advertisement
Women Characterization If Toe Bigger Than Thumb Details, Women Characterization

అలాగే బొటన వేలు మిగతా వాటి కంటే పొడుగ్గా ఉంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే రెండో వేలు పొట్టిగా ఉంటే కలివిడిగా ఉంటారు.

Women Characterization If Toe Bigger Than Thumb Details, Women Characterization

ఇలాంటి వారు అందరితో కలిసిపోతూ ఉంటారు.కానీ మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉండి చివరి రెండు వేళ్ళు చిన్నగా ఉంటే వారు మానసికంగా దృఢంగా ఉంటారు.అలాగే కాలి వేళ్లలో నాలుగు సమానంగా ఉండి చివరి వేలు చిన్నగా ఉన్న అమ్మాయిలు కుటుంబానికి అండగా ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే కాలిలో నాలుగు వేళ్ళు సమానంగా ఉండి చివరి వేలు చిన్నగా ఉంటే అలాంటి అమ్మాయిలు కుటుంబానికి ఎంతగానో సహాయపడతారు.అన్నీ వేళ్లు పొడువుగా ఉండి నాలుగో వేలు పొట్టిగా ఉంటే ఆ అమ్మాయి కుటుంబంతో మంచి సంబంధాల పట్ల పెద్ద ఆసక్తి చూపించదు.

ఇలాంటి గుర్తులు ఉన్న అమ్మాయిల లక్షణాలను అంచనా వేస్తూ ఉంటారు.

వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!
Advertisement

తాజా వార్తలు