ఐస్‌క్రీమ్‌ అనుకుని పక్షి రెట్ట తిన్న యువతి.. హిలేరియస్ వీడియో వైరల్..

ప్రజలు కొన్నిసార్లు పొరపాటు పడి తప్పులు చేయడం చాలా కామన్ కానీ కొన్నిసార్లు చేసే పొరపాట్ల వల్ల జీవితాంతం బాధపడక తప్పదు.

అలాంటి పొరపాటు జరగకుండా ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటూ లైఫ్ అంతా కొందరు గడిపేస్తుంటారు.

ముఖ్యంగా ఫుడ్( Food ) తినే విషయంలో ఏదైనా అనుకోకుండా తింటే ఆ చేదు అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం.అయితే తాజాగా అలాంటి మాటలో చెప్పలేనంత ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఒక యువతికి ఎదురయింది.

అదేంటంటే, ఆమె ఐస్‌క్రీమ్‌ కి బదులుగా పక్షి రెట్ట తినేసింది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక యువతి బయట కుర్చీలో కూర్చొని ఐస్‌క్రీమ్( Ice Cream ) తింటూ ఉండటం మనం గమనించవచ్చు.అయితే ఆమె చేతి పైన ఒక తెల్ల వస్తువు ఏదో పడింది.అది ఐస్ క్రీమ్ అనుకొని ఆమె దానిని తినేసింది.

Advertisement

తర్వాత అది ఐస్‌క్రీమ్‌ కాదని పక్షి రెట్ట( Bird Shit ) అని అర్థం చేసుకొని షాక్ అయింది.ఈ వీడియోలో అది పక్షి రెట్ట అని తెలియజేసేందుకు ఆకాశంలో ఎగురుతున్న పక్షులను కూడా చూపించారు.

ఐస్‌క్రీమ్‌ అనుకుని పక్షి రెట్ట తిన్న ఆ యువతి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.@TheBestFigen అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోను పంచుకుంది.దీనికి ఇప్పటికే 40 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో చూసి నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.మరికొందరు బాగా నవ్వేస్తున్నారు.

ఇంకొందరు అలా ఎలా తినేస్తారని షాక్ అవుతున్నారు.ఇది బహుశా ఫేక్ అయి ఉండొచ్చని మరి కొందరు అన్నారు.

Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే

దీన్ని మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు