ఈ 5 రకాల ఆకులతో.. షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు..!

ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది షుగర్ వ్యాధి అని చెప్పవచ్చు.

అయితే ఈ కాలంలో 20 సంవత్సరాలకే షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారు పెరిగిపోతున్నారు.

ఇక షుగర్ ఒకసారి వస్తే జీవితంలో పోదు.ఒక సారి టాబ్లెట్స్ ఉపయోగించడం మొదటితే, జీవితకాలం దీనికోసం మందులు వేసుకుంటూనే ఉండాలి.ఎందుకంటే దీనికి ప్రపంచంలో ఎక్కడా కూడా పూర్తి చికిత్స లేదు.20 ఏళ్లకు షుగర్ వచ్చి షుగర్( Diabetes ) కి మందులు వాడుకుంటూ, సరిగా తినకుండా ఉంటే జీవితంలో ఎంతో నష్టం జరుగుతుంది.ఇక ప్రకృతి ప్రసాదించిన ఆహారాల్లో మొట్టమొదటి ఆహారం.

అతి గొప్ప ఆహారం విత్తనాలు, ధాన్యాలు, ఆకుకూరలు అయితే షుగర్ తో బాధపడేవారు ఈ ఐదు రకాల ప్రకృతి ఆకులు ఉంటే షుగర్ కి చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఆ ఆకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా అన్ని ఆకులలో అధిక ఫైబర్ ను కలిగి ఉంటాయి.కాబట్టి రోజువారి ఆహారంలో ఒక కప్పు టర్నిఫ్ ఆకులు తీసుకోవడం వలన టైప్ 1 డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చు.

Advertisement

ఈ టర్నిఫ్ ఆకులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి రక్తంలో చక్కెర ను కంట్రోల్ చేస్తుంది.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం స్టీవియా ఆకుల( Stevia Leaves ) నుండి సహజ స్విట్టర్ ను పొందవచ్చు.

ఇది ఇతర ఆహారాలలో తీపిని పెంచడానికి ఉపయోగపడుతుంది.అలాగే ఇది రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.

అలాగే తులసి ఆకులు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

తులసి ఆకులలో యాంటీ డయాబెటిక్( Anti-diabetic ) ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.అలాగే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.షుగర్ కంట్రోల్ అవ్వడానికి మెంతి ఆకులతో చేసిన కూరలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

అలాగే ఈ ఆకులు డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.రోజుకోసారి మెంతికూర తినడం వలన గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

Advertisement

వేపాకు షుగర్ ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.అలాగే ఈ ఆకులను తీసుకోవడం వలన గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

తాజా వార్తలు