దేవర ఈవెంట్ కు త్రివిక్రమ్ రావడానికి అసలు సమస్య ఇదేనా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత జరుగుతున్న గ్రాండ్ ఈవెంట్లలో దేవర మూవీ ఈవెంట్ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే.

దేవర మూవీ ఈవెంట్ కు రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ లకు ఆహ్వానం అందింది.

అయితే ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో త్రివిక్రమ్( Trivikram ) పేరు వినిపించిన నేపథ్యంలో ఆయన ఈ ఈవెంట్ కు వస్తారా? రారా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )కు త్రివిక్రమ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది.తారక్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీ ( Veera Raghava movie )బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ కాంబినేషన్ లో మరో మూవీ కూడా తెరకెక్కనుందని ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

Will Trivikram Attend For Devara Movie Event Details Inside Goes Viral In Social

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ భవిష్యత్తులో కచ్చితంగా ఉంటుందని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని తెలుస్తోంది.మరోవైపు దేవర ఈవెంట్ లో ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుందని ఫస్ట్ ట్రైలర్ ను మించే విధంగా సెకండ్ ట్రైలర్ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

Will Trivikram Attend For Devara Movie Event Details Inside Goes Viral In Social
Advertisement
Will Trivikram Attend For Devara Movie Event Details Inside Goes Viral In Social

అనిరుధ్ తన మ్యూజిక్, బీజీఎంతో ఏ రేంజ్ లో దేవర రేంజ్ ను పెంచుతారో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ వివాదం విషయంలో పూనమ్ కౌర్ ను సాక్ష్యాలు సమర్పించాలని కోరినట్టు సమాచారం అందుతోంది.పూనమ్ కౌర్ సమర్పించే ఆధారాలను బట్టి ఈ వివాదం విషయంలో ముందుకెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

దేవర రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు