కన్నప్ప లో ఒకప్పటి మోహన్ బాబు కనిపిస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.

మోహన్ బాబు ( Mohan Babu ) ఒకప్పుడు వరుస సినిమాలను చేసి తనకంటూ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ వచ్చాడు.

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.ఆయన విలన్ గా, హీరోగా పలు రకాల బాధ్యతలను పోషించి నటుడిగా తనను తాను చాలావరకు ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునైతే తీసుకు రావడం లేదు అయినా కూడా ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలేమి చేయడం లేదు.

తన కొడుకులు చేసిన సినిమాల్లోనే చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకుంటున్నాడు.మరి ఇప్పుడు ఆయన కన్నప్ప ( Kannappa ) సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు.మరి ఆ పాత్ర ఆయనకి ఎంతవరకు గుర్తింపును తీసుకొస్తుంది.

Advertisement

తద్వారా ఆయన ఇక ఇంతకుముందు ఉన్నటువంటి తన పేరును కాపాడుకునే విధంగా ఈ సినిమాలోని క్యారెక్టర్ ఉంటుందా? లేదంటే చిన్న పాత్రకే పరిమితం అవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి ఇప్పటివరకు ఈ సినిమా మీద మంచు విష్ణు( Manchu Vishnu ) 150 కోట్ల బడ్జెట్ అయితే పెట్టాడు.మరి ఆ బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అనే ఒకే ఒక కారణంతో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది.

ఇక ఆ ఊపులోనే ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!
Advertisement

తాజా వార్తలు