గేమ్ చేంజర్ అనుకున్న డేట్ కి వస్తుందా..? లేటైతే పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) గేమ్ చేంజర్ సినిమాను( Game Changer Movie ) రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక డిసెంబర్ 20 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఎత్తున కసరత్తులైతే చేస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరిపించే క్రమంలో శంకర్( Shankar ) ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా అనుకున్న డేట్ కి రావడానికి రామ్ చరణ్ కూడా చాలా దగ్గరుండి మరి శంకర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడట.

Will The Game Changer Come On The Scheduled Date Details, Ram Charan , Game Chan

పెద్ద సినిమాల విషయంలో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతున్న కొన్ని సినిమాల మీద అంచనాలను తగ్గిపోతూ ఉంటాయి.కాబట్టి గేమ్ చేంజర్ సినిమా దాదాపు స్టార్ట్ అయి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి.నిజానికి ఎన్టీయార్ చేసిన దేవర సినిమా( Devara ) కంటే ముందే శంకర్ ఈ సినిమాను స్టార్ట్ చేశాడు.

ఇక రీసెంట్ గా దేవర సినిమా కూడా రిలీజ్ అయింది.అందువల్ల ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు సైతం గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Will The Game Changer Come On The Scheduled Date Details, Ram Charan , Game Chan
Advertisement
Will The Game Changer Come On The Scheduled Date Details, Ram Charan , Game Chan

ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రామ్ చరణ్ మార్కెట్ మరింత పెరుగుతుంది.ఇక ఇప్పటికైనా త్రిబుల్ ఆర్ సినిమాతో 1200 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.అలాగే గ్లోబల్ స్టార్ గా కూడా వెలుగొందుతున్నాడు.

కాబట్టి ఇప్పుడు కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడితే మాత్రం తను మరోసారి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రభాస్ తర్వాత ఆరెంజ్ సక్సెస్ ను అందుకున్న హీరోగా కూడా వెలుగొందుతాడు.చూడాలి మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు