విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తా: విజయసాయిరెడ్డి

ఏపీకి రైల్వే జోన్ వచ్చి తీరుతుందని వైఎస్ఆర్‎సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.విశాకకు రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తానని ప్రకటించారు.

రైల్వే జోన్ అంశంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారని తెలిపారు.

కానీ నిన్నటి కేంద్ర హోమ్ శాఖ సమావేశంలో రైల్వే జోన్ గురించి ప్రస్తావన రాలేదని వెల్లడించారు.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?
Advertisement