తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ( Ravi Teja ) కూడా ప్రస్తుతం మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే సినిమాతో వరుసగా సక్సెస్ ని సాధించాలని ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ఇందులో మాస్ మసాలా ఎలిమెంట్స్ అనేవి ఒక మోస్తరు లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక హరీష్ శంకర్( Harish Shankar ) తన టైపు ఆఫ్ మేకింగ్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ లెవల్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో రవితేజ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అలాగే హరీష్ శంకర్ కూడా ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక రీమేక్ సినిమాల్లో తనను మించిన వారు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపు ను అందుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం మరోసారి రీమేక్ సినిమాను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలడు అనేది ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఆయనకు పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy