రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో పుష్ప 2 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక రామ్ చరణ్( Ram Charan ) లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా నిన్న రిలిక్ అయిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ట్రైలర్ తో అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక పుష్ప 2 సినిమా( Pushpa 2 ) రికార్డును కూడా బ్రేక్ చేసే రేంజ్ లో ఈ సినిమా ముందుకు దూసుకెళ్తుంది అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకు అంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోలు ఇండస్ట్రీ కి ఒక ఐడెంటిటిని సంపాదించి పెట్టారు.మరి ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇద్దరు పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు.

Advertisement

ఇక వీళ్లిద్దరిలో ఎవరు టాప్ పొజిషన్ ను చేరుకుంటారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇంతకుముందు రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య మంచి పోటీ ఉండేది.కానీ ఎన్టీఆర్ దేవర సినిమాతో పెద్దగా మ్యాజిక్ అదే చేయలేకపోయాడు.

కాబట్టి ఇప్పుడు పుష్ప 2 సినిమాతో భారీ ఇండస్ట్రీ రికార్డును సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ తో రామ్ చరణ్ కి పోటీ అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు