జేమ్స్ కామెరూన్ స్థాయికి రాజమౌళి వెళ్లగలుగుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలు చేస్తూ తమకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరక్టర్లు గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం భారీ సినిమాలను చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాతో ఎంటైర్ వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక పాన్ వరల్డ్ ( Pan World )లో ఎవర్ గ్రీన్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాను ఫిబ్రవరి లో స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది.మహా శివరాత్రి( Maha Shivratri ) కానుకగా ఈ సినిమా రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక అందరూ అనుకుంట్టున్నట్టుగానే రాజమౌళి సినిమాను భారీ సక్సెస్ చేయగలుగుతాడా తద్వారా రాజమౌళి పాన్ వరల్డ్ లోనే కాకుండా మహేష్ బాబు( Mahesh Babu ) కూడా పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇద్దరు కలిసి పాన్ వరల్డ్ లో తన మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలోనే కాకుండా వరల్డ్ లో కూడా తన సత్తా చాటడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి.ఇప్పటికే రాజమౌళి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ డైరెక్టర్ కూడా కొనసాగుతున్నాడు.

మరి వరల్డ్ లో కూడా తన మ్యాజిక్ ను రిపీట్ చేస్తే మాత్రం ఆయన లాంటి డైరెక్టర్ మరెవరు ఉండరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు