తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక నిజానికైతే మంచి(Manchu) సినిమాలు చేయడమే కాకుండా స్పెషల్ ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకోవడంలో తమ సత్తా ఏంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు మనోజ్(Manchu Manoj) మొదట్లో హీరోగా మంచి విజయాలను అందుకొని కొద్ది రోజులపాటు సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.ఆ తర్వాత వరుసగా ప్లాప్ లు రావడంతో ఇండస్ట్రీ నుంచి కొద్ది రోజులపాటు దూరంగా ఉన్నారు.
ఇక ఇప్పుడు తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని( Karthik Ghattamaneni ,Hero Teja Sajja)దర్శకత్వంలో వస్తున్న మిరాయ్ (Mirai) సినిమాలో నటిస్తున్నాడు.ఇక దీని తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా వస్తున్న భైరవం సినిమాలో కూడా విలన్ పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా ఆయన లుక్ ని రిలీజ్ చేశారు.
ఇక ఏది ఏమైనా కూడా హీరోగా మంచు మనోజ్(Manchu Manoj) కెరియర్ క్లోజ్ అయినప్పటికి విలన్ పాత్రల మీద ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇది ఏమైనా సరే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని సంపాదించుకోవడంలో ఆయన మొదటి నుంచి కూడా ఒక వైవిధ్యమైన పాత్రను చేస్తూ వస్తున్నాడు.అయితే హీరోగాని చేసిన సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పించలేకపోవడంతో ఇండస్ట్రీలో హీరోగా సర్వైవల్ కాలేకపోయాడు.దానితో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు కూడా మంచి మనోజ్ కి వస్తాయి.ఒక్క సక్సెస్ సాధిస్తే మాత్రం ఆయన విలన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy