Hardik Pandya : హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉన్న ప్లేయర్లను డామినేట్ చేయనున్నాడా..?

ఇక ప్రస్తుతం ఐపీఎల్ 17( IPL Season 17 ) సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ టీం కొత్త కెప్టెన్ ను బరిలోకి దింపనుంది.

ఇప్పటికే హర్థిక్ పాండ్య( Hardik Pandya ) గాయం నుంచి కోలుకొని ముంబై టీమ్ ప్లేయర్స్ తో పాటు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సీజన్ కి హార్దిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరించనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.అయితే హార్దిక్ పాండ్య కెప్టెన్సి లో మొదటి నుంచి కూడా డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ఆయన టీమ్ లో ఆడిన ప్లేయర్లందరూ చెప్తుంటారు.

Will Hardik Pandya Dominate The Players In The Mumbai Indians Team

ఇక గుజరాత్ టైటాన్స్ టీమ్ లో ఆడినప్పుడు ఫీల్డ్ లోనే ఆయన చాలామంది ప్లేయర్స్ తో గొడవకు దిగడం లాంటివి మనం చాలా సార్లు చూశాం.ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ లో కూడా తన ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఆయన కనక ఇక్కడ కూడా అలానే చేస్తే, ఇంతకుముందు ఈ టీంలో ఆడుతున్న సీనియర్ ప్లేయర్లైన రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్ర లాంటి ప్లేయర్లు పాండ్య వైఖరి పట్ల ఎలా వ్యవహరిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Will Hardik Pandya Dominate The Players In The Mumbai Indians Team

ఇక ఇదే క్రమంలో ఈసారి ముంబై ఇండియన్స్(Mumbai Indians ) కప్పు కొట్టాలని ఆ టీమ్ కెప్టెన్ అయిన హార్థిక్ పాండ్యా దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి సీనియర్ ప్లేయర్లకి రెస్పెక్ట్ ఇస్తూ వారిని కూడా తనతో పాటు కలుపుకుంటూ ముందుకెళ్తాడా వాళ్లని డామినేట్ చేస్తూ మ్యాచ్ మొత్తాన్ని చేతుల నుంచి పోగొట్టుకుంటాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.ముంబై యాజమాన్యం అయితే హార్దిక్ పాండ్యా చేతుల్లోనే తమ పూర్తి బాధ్యతను పెట్టినట్టుగా తెలుస్తుంది.

Advertisement
Will Hardik Pandya Dominate The Players In The Mumbai Indians Team-Hardik Pandy

మరి ఇలాంటి సమయం కి హార్దిక్ పాండ్యా ఎంతవరకు టీమ్ ను ముందుండి నడిపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు