ఇప్పటికైనా గోపిచంద్ కి సక్సెస్ వస్తుందా లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరగని రీతిలో సూపర్ హిట్ సినిమాను అందిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నారు.

అయితే కొంతమంది వరుస సక్సెస్ లు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే, మరి కొంతమంది మాత్రం సక్సెస్ సాధించడంలో ఢీలా పది పోతున్నారు.

ముఖ్యంగా గోపీచంద్( Gopichand ) లాంటి హీరో ఇప్పటికే స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాల్సిన ఉంది.కానీ ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్లను మూటగట్టుకోవడంతో ఆయన చేసే సినిమాల మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను లేకుండా పోతున్నాయి.

తద్వారా ఆయన సినిమాలు వచ్చినవి వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతూ ప్రేక్షకులను ఇబ్బందికి గురి చేస్తూన్నాయి.

ఇక మొత్తానికైతే ఆయన చేసే సినిమాల్లో ది బెస్ట్ కంటెంట్ ఉండే విధంగా చూసుకుంటే మాత్రం ఆయన సినిమాలు ఇప్పటికీ సూపర్ సక్సెస్ లను సాధిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటికే ఆయన రాధాకృష్ణ( Radhakrishna ) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఎప్పటికీ వీళ్ల కాంబోలో జిల్ సినిమా వచ్చింది.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ అనే సినిమా చేశాడు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికి ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

ఇక దాంతో మరోసారి గోపీచంద్ ని హీరోగా పెట్టి రాధాకృష్ణ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

2025 జనవరి నెలలో ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో అయిన సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.గోపిచంద్ ఇప్పుడు సక్సెస్ సాధిస్తే తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకుంటాడు.

లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు