అఖండ 2 తో బాలయ్యకి ఐదోవ విజయం దక్కబోతుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు వరుసగా నాలుగు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక అఖండ 2(akhanda 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.

బాలయ్య బాబు బోయపాటి( Balayya Babu, Boyapati) కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది.

Advertisement

దాంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.మరి తొందర్లోనే ఈ సినిమా రిలీజ్ అయి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని(Special Identity) క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న క్రమంలో బాలయ్య బాబు లాంటి నటుడు మాత్రం ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడంలో బాలయ్య బాబు (Balayya babu)చాలా వరకు ముందడుగు వేస్తూ ముందుకు సాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు