తెలుగు లో సూపర్ సక్సెస్ అయిన ఈ హీరో బాలీవుడ్ లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో తనకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్న విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరి ఇలాంటి క్రమంలో ఆయన టైర్ వన్ హీరోగా ఎదగకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన బిహేవియర్ అని చాలా మంది చెప్తుంటారు.

ఇక ఇదిలా ఉంటే తెలుగులో సూపర్ సక్సెస్ ని అందుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని అనుకున్నాడు.

Why Vijay Devarakonda Not Successful In Bollywood Details, Vijay Devarakonda , B

లైగర్ సినిమాతో( Liger ) బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అయినప్పటికీ ఆ సినిమా అక్కడ భారీ రావడంతో అక్కడ ఏమాత్రం తన ఇంపాక్ట్ ని చూపించలేకపోయాడు.ఇక దాంతో బాలీవుడ్( Bollywood ) జనాలు విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశారు.ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో ఏ సినిమా చేసిన కూడా అంత పెద్దగా వర్కౌట్ అయితే అవడం లేదు.

ఇక ఇప్పుడు గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న మరో మరోసారి తన సత్తా చాటుకుని చూస్తున్నాడు అయితే ఈ సినిమా అందరిని అలరించే విధంగా ఉంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Why Vijay Devarakonda Not Successful In Bollywood Details, Vijay Devarakonda , B
Advertisement
Why Vijay Devarakonda Not Successful In Bollywood Details, Vijay Devarakonda , B

ఎందుకంటే ఈ సినిమాని మొదట రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నాడు.కానీ ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గౌతమ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ను హీరోగా పెట్టుకున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది.

మరి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా సక్సెస్ లో ఎలాంటి పాత్ర పోషిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే విజయ్ బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ సినిమా రిజల్ట్ మీదనే ఆధారపడి ఉంది.

Advertisement

తాజా వార్తలు