Sandeep Reddy Vanga : నిజంగానే సందీప్ రెడ్డి వంగకు కొంచం పిచ్చి ఉందా ?

పిచ్చి పీక్స్ కి వెళ్లడం అంటే ఇదేనెమో.ఒక్కోసారి తమదైన ప్రపంచంలో బ్రతుకుతున్న కొంతమంది వ్యక్తులు పూర్తిస్థాయి జ్ఞానం ఉన్నవారిలా బిహేవ్ చేస్తూ ఉంటారు.

వారి ప్రవర్తన వారికి బాగానే ఉంటుంది కానీ అది అవతల వారిని చాలా ఇబ్బందులుగా గురి చేస్తుంది.అలాంటి ఒక పరిస్థితి టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) విషయంలో జరిగింది.

అతడు తీసిన ఆనిమల్ సినిమా( Animal Movie ) సందర్భంగా ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తాను ఒక మేధావిలాగా, తను చెప్తే ప్రతిదీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ ఏదో జ్ఞానం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతూ వస్తున్నాడు.ఈ సినిమా గురించి మిశ్రమ ఫలితాలను సందీప్ రెడ్డి వంగా ఎదుర్కొన్నాడు.

ఆ సినిమాపై ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే వారిని ఉతికి ఆరేయడం కూడా సందీప్ చేశాడు.అయితే సినిమా విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి.

Advertisement

అయితే సందీప్ రెడ్డి వంగా తనదైన మైండ్ సెట్ తో సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు.అంత వరకు బాగానే ఉంది కానీ తను చెప్పే కొన్ని విషయాలే ఎవరికీ నచ్చడం లేదు.ముఖ్యంగా ఆడవారి పై( Women ) తన తీసిన సినిమా, వారిని అసభ్యంగా చూపించిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు.

వారిని అంత నీచంగా చూపించాల్సిన అవసరం ఏముంది అని ప్రతి ఒక్కరు సందీప్ ని ప్రశ్నించారు.అయితే సందీప్ రెడ్డి కూడా ఈ విషయాలపై తనదైన స్టైల్ లోనే స్పందించాడు.

ఆడవారిని పూర్తిగా ఫీల్ అవ్వాలంటే వారితో కేవలం సంభోగం చేస్తే మాత్రమే సరిపోదు.వారిని అన్నివిధాలుగా ఫీల్ అవ్వాలి.మీరు ఆడవాళ్లు కొట్టకపోతే కొన్ని విషయాలు అర్థం చేసుకోలేరు.

అలాగే మీరు ఆడవారిని అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే వారిని అన్ని విధాలుగా టచ్ చేయాల్సి కూడా ఉంటుంది అంటూ చాలా నీచమైన కామెంట్స్ చేశాడు.ఇది సందీప్ రెడ్డి మైండ్ సెట్.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

( Sandeep Reddy Mindset ) తాను తీసిన సినిమా కాబట్టి దానికి సమర్థించుకుంటున్నాడు కానీ చూసేవాళ్ళకే సందీప్ రెడ్డికి మరి ఇంత పిచ్చి బాబోయ్ అనే విధంగా అనిపించింది.తన భార్యను కూడా ఇలాగె కొడతాడా అనే ఫీలింగ్ కూడా ఎక్ష్ప్రెస్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు