Priyamani : ఆ స్టార్ హీరోకి భార్య కావాల్సిన ప్రియమణి… ఎందుకు మిస్ అయిందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం నేషనల్ వైడ్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియమణి( Priyamani ) ఒకరు.

ఈమె హీరోయిన్గా తెలుగు తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అలాగే ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటిగా సినిమాలు వెబ్ సిరీస్ లో అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి ప్రియమణి హీరోయిన్ గా కాకుండా సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

తెలుగులో చివరిగా నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా ( Custody Movie (ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించి సందడి చేశారు.ఇలా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ప్రియమణి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె 2017 వ సంవత్సరం ముస్తఫా రాజ్ తో వివాహం జరుపుకున్నారు అయితే ఆయనకు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.ఇదివరకే ముస్తఫా రాజ్ ( Mustafa Raj )కు పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు మీకు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడంతో నటి ప్రియమణిని రెండవ పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈమె పెళ్లి కంటే ముందుగానే పలువురు హీరోలతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున ఈమె పెళ్లి గురించి రూమర్లు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.మొదట్లో జగపతిబాబు( Jagapathi Babu ) తో ఈమె ఎఫైర్ పెట్టుకున్నారంటే వార్తలు వచ్చాయి.ఆ సమయంలో జగపతిబాబు ఈమెకు ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారంటూ వార్తలు హల్చల్ చేశాయి.

Advertisement

అయితే మరొక హీరోయిన్ కారణంగా జగపతిబాబు ఈమెను దూరం పెట్టారని తెలుస్తుంది.ఇలా జగపతిబాబుతో ప్రేమ ప్రయాణం చేసినటువంటి ప్రియమణి అనంతరం లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న తరుణ్ ( Tharun ) ప్రేమలో పడ్డారట.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నవవసంతం సినిమా ( Nava Vasantham )షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అయితే ఈ విషయాన్ని వారి మనసులోనే దాచుకొని ప్రపోజ్ చేయకుండా ఉన్నారట అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి తరుణ్ తల్లికి తెలిసింది.దీంతో ఆమె ప్రియమణిని పిలిచి నేరుగా నా కొడుకుని ప్రేమిస్తున్నావా ప్రేమిస్తుంటే చెప్పు వెంటనే పెళ్లి చేస్తాను అని అనడంతో ఆలోచించుకున్నటువంటి ప్రియమణి తాను తరుణ్ ను ప్రేమించలేదని చెప్పడంతో ఇది వివాహం క్యాన్సిల్ అయింది.లేకపోతే ఈమె తరుణ్ కు భార్య అయ్యవారు అంటూ ఒక వార్త వైరల్ అయింది.

ప్రియమణి పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడినప్పటికీ తరుణ్ మాత్రం ఇప్పటికీ అలాగే సింగిల్ గా ఉంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు