నాగార్జున చేసిన మిస్టేక్ ఏంటి దాని వల్ల నాగచైతన్య టాప్ హీరో ఎందుకు కాలేకపోయాడు అంటే..?

నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు కొడుకుగా ఇండస్ట్రీ కి వచ్చిన నాగార్జున ( Nagarjuna )చాలా తక్కువ టైం లోనే మంచి హీరో గా ఎదిగారు అనే చెప్పాలి.

అయితే నాగార్జున గారు మొదట చాలా క్లాస్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివ సినిమాతో మాస్ హీరోగా మారాడు ఇక అప్పటి నుంచి అటు క్లాస్ ఇటు మాస్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Why Naga Chaitanya Could Not Become A Top Hero Because Of What Mistake Nagarjuna

ఇక ఈయన తర్వాత అక్కినేని వాళ్ల వంశం నుండి వచ్చిన హీరో నాగ చైతన్య( Naga chaitanya )ఈయన జోష్ సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ ఆ సినిమా ప్లాప్ అయింది ఇక దాని తరువాత వచ్చిన ఏం మాయ చేసావే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది కానీ ఆ తరువాత ఆయన మాస్ హీరోగా ఎదగాలి అనే ప్రయత్నం లో ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్స్ అయ్యాయి.

Why Naga Chaitanya Could Not Become A Top Hero Because Of What Mistake Nagarjuna

ఈ విషయం లో నాగార్జున నాగచైతన్య తో అతనికి సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్పి అవే సినిమాలు ఆయనతో చేయిస్తే బాగుండేది.అలా ఆయన చేసి ఉంటే దాంతో ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా అయిన మిగిలేవాడు ఇప్పుడు అటు మాస్ ఇటు క్లాస్ కాకుండా పోయాడు.ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలతో హిట్స్ అందుకుంటున్నప్పటికీ ఆయన స్టార్ హీరోగా మాత్రం ఎదగలేక పోయారు.

ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు డైరెక్షన్( Venkat Prabhu ) లో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా కనక హిట్ పడితే ఆయన ఒక మంచి హీరోగా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకుంటారు.

Advertisement
Why Naga Chaitanya Could Not Become A Top Hero Because Of What Mistake Nagarjuna
టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

తాజా వార్తలు