Mohan Babu : మోహన్ బాబు ఆ సినిమాలో హీరోగా ఎందుకు చేయలేదంటే..?

అప్పట్లో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా మంచి కాన్సెప్ట్ తో వచ్చి వందరోజుల పాటు ప్రేక్షకులను అలారించేవి.

ఇక ఇప్పుడున్న సినిమాలు అలా కాదు ఒక వారం రోజుల్లోనే సినిమా అనేది ఓటిటి వచ్చేస్తుంది.

కాబట్టి అప్పుడున్న సినిమాకి ఇప్పుడున్న సినిమాలకి ఇదే తేడా.

ఇక ముఖ్యంగా అప్పట్లో బి.గోపాల్ డైరెక్షన్ లో రాజశేఖర్( Rajasekhar ) హీరోగా వచ్చిన అన్న సినిమాను( Anna Movie ) మొదట మోహన్ బాబుతో( Mohan Babu ) చేయాలని అనుకున్నాడట.కానీ అనుకోని కారణాలవల్ల మోహన్ బాబు ఆ సబ్జెక్ట్ ని రిజెక్ట్ చేయడంతో దానిని రాజశేఖర్ తో చేసి మెప్పించినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాని చేసినందుకు అటు బి గోపాల్ కి( B Gopal ) ఇటు రాజశేఖర్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఇక మోహన్ బాబు బి గోపాల్ కాంబినేషన్ లో అసెంబ్లీ రౌడీ, అడవిలో అన్న లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ కాంబినేషన్ లో ఈ సినిమా కూడా వచ్చి ఉంటే మంచి విజయం సాధించేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా రాజశేఖర్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా కూడా ఈ సినిమా నిలిచింది.రాజశేఖర్ ఈ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేయడమే కాకుండా ఇప్పటికీ ఒక మంచి ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికీ రాజశేఖర్ ఒక సాలిడ్ క్యారెక్టర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు