ఇస్లామిక్ సెంటర్ ఎందుకు కట్టలేదు.. అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణ ప్రభుత్వంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో మతతత్వం పెరుగుతోందన్నారు.

అన్ని కులాలకు భవనాలు కట్టిన ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.మెట్రో రైలును పాతబస్తీలో ఎందుకు విస్తరించలేదని నిలదీశారు.

ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే తాము ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు.కేటీఆర్ కేంద్రమంత్రులను కలవడం మంచిదేనన్న అసదుద్దీన్ కేటీఆర్ ను కేసీఆర్ ప్రమోట్ చేసినట్లు కనిపిస్తోందని తెలిపారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు