సుధీర్ బాబు ఎందుకోసం మాస్ సినిమాలు చేస్తున్నాడు..?

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు( Sudheer Babu ) కెరియర్ మొదట్లో లవ్ స్టోరీస్ చేసి మంచి గుర్తింపు ను పొందాడు.

ఇక ఆ తర్వాత ఆయనకు అడపదడప సక్సెస్ లు వచ్చినప్పటికీ ఆయన కాన్స్టాంట్ గా సక్సెస్ లు మాత్రం కొట్టలేకపోతున్నాడు తద్వారా హీరోగా నిలబడలేక పోతున్నాడు.

దానికి కారణం ఏంటి అంటే ఆయన ఎంచుకున్న సబ్జెక్టులే అంటూ సినీ పండితులు సైతం వల్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఒక మొత్తానికైతే ఆయన రీసెంట్ గా హరోం హర ( Harom Hara Movie ) సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటాడని అందరూ అనుకున్నారు.

దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమా ట్రైలర్( Harom Hara Trailer ) అద్భుతంగా ఉండడంతో ఈసారి సుధీర్ బాబుకి తప్పకుండా సక్సెస్ అయితే పడుతుందని ప్రతి ఒక్కరు భావించారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా దారుణమైన పేలవమైన పర్ఫామెన్స్ ను ఇస్తుందంటూ ఇప్పుడు సమాచారం అయితే అందుతుంది.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా రొటీన్ గా సాగిందని కామెంట్లైతే వస్తున్నాయి.

ఇంకా కేజీఎఫ్, పుష్ప సినిమాలో ఉన్న సీన్లనే ఈ సినిమాలో రాసుకొని ఎలివేషన్ కోసం వాడుకున్నారనే సమాచారం అయితే అందుతుంది.

Advertisement

ఇక అయినప్పటికీ ఆ సీన్లు రొటీన్ గా( Routine Scenes ) ఉండడంతో సినిమా మీద ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాయని ప్రతి ఒక్కరు ఇదే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక సుధీర్ బాబు మాస్ జపం చేయడం ఎందుకు ఆయనకు వచ్చిన లవ్ స్టోరీస్ ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేసుకుంటూ పోతే బాగుండేది అంటూ మరి కొంతమంది వాళ్ళు అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుధీర్ బాబుకి అనుకున్న సక్సెస్ అయితే రాలేదు.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు