Bunny Movie : బన్నీ సినిమాలో అల్లు అరవింద్ ఆ సీన్ ను ఎందుకు తీసేసాడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్( Stylish Star ) గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Hero Allu Arjun ).

ఆర్య సినిమాతో తనకంటూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన పుష్ప 2 సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు.

అయినప్పటికీ ఆయన చేస్తున్న ఈ సినిమా మీద పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

Why Did Allu Aravind Remove That Scene From The Movie Bunn

ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో వివి వినాయక్( Director VV Vinayak ) డైరెక్షన్ లో చేసిన బన్నీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ తొలగించినట్టుగా అప్పట్లో కథనాలైతే వచ్చాయి.ఇక అందులో భాగంగానే నిజానికి బన్నీ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత ఆ సినిమాను చూసిన చిత్ర యూనిట్ అలాగే అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అయిన అల్లు అరవింద్( Allu Aravind ) ఆ సినిమాలో కొన్ని కరెక్షన్స్ చెప్పారంట.

Advertisement
Why Did Allu Aravind Remove That Scene From The Movie Bunn-Bunny Movie : బన

దాంతో ఆ సీన్ లను మళ్ళీ ఎడిటింగ్ రూమ్ లో ట్రిమ్ చేశారు.ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ గౌరీ మంజల్ మధ్య లిప్ లాక్ సీన్( Liplock Scene ) ఉందంట.

అయితే ఆ సీన్ ని సినిమాలో పెడితే అప్పుడున్న ప్రేక్షకుల మైండ్ సెట్ కి హీరో లిప్ లాక్ ఇవ్వడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయేవారు.

Why Did Allu Aravind Remove That Scene From The Movie Bunn

ఇక అప్పుడప్పుడే ఫ్యామిలీ హీరోగా( Family Hero ) అలాగే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న అల్లు అర్జున్ మొదట్లోనే అలాంటి సీన్లు చేస్తే కొంతమంది ఆయన సినిమాలు చూడడం కూడా మానేస్తారు.కాబట్టి షాట్స్ గాని, సీన్స్ గాని ఏమీ లేకుండా అల్లు అరవింద్ మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.ఈ సినిమాలో పెట్టిన ఆ లిప్ లాక్ షాట్ ను కూడా తొలగించినట్టుగా సినిమా యూనిట్ నుంచి చాలా వార్తలైతే వచ్చాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మంచి హిట్ గా నిలిచిపోయిందనే చెప్పాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు