అల్లు అరవింద్ చిరంజీవిని పక్కన పెట్టడానికి కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ చిరంజీవిలను కృష్ణార్జునులు అని పిలుస్తూ ఉంటారు.

అయితే వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల నుంచి బావ బామ్మర్ది గా ఉంటూనే అంతకు మించిన మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూ వస్తున్నారు.

చిరంజీవి( Chiranjeevi ) ఏం చేయాలన్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అల్లు అరవింద్( Allu Aravind ) చూసుకుంటూ ఉండేవాడు ఇక ఇలాంటి క్రమంలో వీళ్ల మధ్య ఇప్పుడు అంత మంచి సంబంధ బాంధవ్యాలు లేవనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది.ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి చేసిన ప్రతి ఈవెంట్ లో అల్లు అరవింద్ ఉండేవాడు అల్లు అరవింద్ చేసిన ప్రతి ఈవెంట్ లో చిరంజీవి ఉండేవాడు కానీ ఇప్పుడు అల్లు అరవింద్ చేసే ఏ ఈవెంట్ కి కూడా చిరంజీవిని పిలవడం లేదు.

Why Allu Aravind Avoiding Megastar Chiranjeevi Details, Allu Aravind, Producer A

అలానే అల్లు అర్జున్( Allu Arjun ) కూడా మెగా అనే ట్యాగ్ ని తీసేసి అల్లు ఆర్మీ అనే ట్యాగ్ తగిలించుకోవడం కూడా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఒక రకమైన సంకేతం అనే చెప్పాలి.ఇక ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో( Mega Family ) ఉన్న హీరోలు అందరూ కూడా టాలెంటెడ్ హీరోలు కావడం వల్ల వాళ్ళందరికీ మంచి క్రేజ్ ఉంది.ఇక వీళ్ళ ఫ్యామిలీ నుంచే నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు అల్లు అర్జున్ ని కలుపుకొని.

అయితే అరవింద్ మాత్రం చిరంజీవిని బాగా వాడుకొని డబ్బులు బాగా సంపాదించకున్నడనే టాక్ అప్పట్లో ఇండస్ట్రీలో ఉండేది.

Why Allu Aravind Avoiding Megastar Chiranjeevi Details, Allu Aravind, Producer A
Advertisement
Why Allu Aravind Avoiding Megastar Chiranjeevi Details, Allu Aravind, Producer A

ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి చేసే సినిమాలకి ప్రొడ్యూసర్ గా ఉంటూ ఆయన సినిమాలను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ చాలా డబ్బులు మూట గట్టుకున్నడనే వార్తలు చాలావరకు వినిపిస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలో బాగా డబ్బులు సంపాదించి తన కొడుకును పాన్ ఇండియా రేంజ్ లో హీరో గా( Pan India Hero ) చేసిన తర్వాత చిరంజీవిని పక్కన పెట్టేసి వీళ్ళ వ్యవహారం వీళ్లే చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అయితే చిరంజీవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా చాలా కామ్ గా ఉంటాడు కాబట్టి ఆయన ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాడు.

అయితే అల్లు అరవింద్ మాత్రం తన అవసరం తీరిన తర్వాత చిరంజీవి ని పక్కకు పెట్టినట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు