సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో కొరటాల శివ( Koratala shiva ) ఒక్కరూ ఈయన చేసిన సినిమాల్లో ఆచార్య ని మినహా ఇస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఎన్టీయార్ తో దేవర ( Devara )అనే సినిమా చేస్తున్నాడు ఇక దానికి తోడు ఇప్పుడు ఆ సినిమా రెండు పార్ట్ లు గా వస్తుంది అంటూ ఆ సినిమా డైరెక్టర్ అయిన కొరటాల శివ ఒక న్యూస్ చెప్పడం జరిగింది.
ఇక దానికి తగ్గట్టు గానే ప్రస్తుతం ఎన్టీయార్
ఇక దానికి తగ్గట్టు గానే ఇండస్ట్రీ లో ఎన్టీయార్( NTR ) కెరియర్ అనేది ముడిపడి ఉంది.ఇక ఇది ఇలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ కే( Chandrababu arrest )సు విషయం లో ఎన్టీయార్ ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్న బాలయ్య బాబు ని అడిగితే బాలయ్య ఉండి ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం ఇచ్చాడు.ఇక దాంతో ఇప్పుడు ఎన్టీయార్ కి అండగా నందమూరి ఫ్యాన్స్ కానీ, టిడిపి కార్యకర్తలు కానీ ఉంటారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఈ టైం లోనే ఈయన దేవర రెండు పార్ట్ లుగా వస్తుంది అంటూ ఒక న్యూస్ వదలడం తో ఈ సినిమా పరిస్థితి ఎంటి అని ట్రేడ్ పండితులు సైతం ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy