హైదరాబాద్ పాతబస్తీలో వైట్‎నర్ బ్యాచ్ హల్చల్

హైదరాబాద్ పాతబస్తీలో వైట్‎నర్ బ్యాచ్ బీభత్సం సృష్టించారు.రోడ్డుపై దాడులకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

మత్తులకు బానిసగా మారిన యువత వీరంగం వేస్తున్నారు.కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో వైట్ నర్ బ్యాచ్ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement