లేడీ కంటెస్టెంట్లను వాటేసుకుంటున్న మణికంఠ.. ఇంత జరుగుతున్నా సీపీఐ నారాయణ గప్‌చుప్..?

నాగమణికంఠ( Bigg Boss Naga Manikanta ) ఓ మెంటల్ కేసు అని, అతన్ని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తీసుకురావడమే పెద్ద తప్పు అని ప్రేక్షకులు చాలా రోజులుగా కామెంట్లు చేస్తున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 8 ఎంపికలో ఉన్న వరస్ట్ కంటెస్టెంట్లలో అతను కూడా ఒకడు అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు.

తాను బిగ్‌బాస్ టైటిల్ గెలిస్తే వదిలేసిన పెళ్లాం మళ్లీ తన దగ్గరకు వస్తుందని భ్రమలో అతడు ఉన్నాడు.ఇక మణికంఠ మెంటల్ కండిషన్ బాగోలేదు కాబట్టి మిగతా కంటెస్టెంట్లు కూడా అతనితో జాగ్రత్తగా ఉంటున్నారు.

అతడు జోలికి ఎవరూ వెళ్లడానికి సాహసం చేయడం లేదు.బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్‌ ఈసారి చాలా బ్లెండర్స్ చేసింది.

అందుకే ఈ సీజన్ చాలా దరిద్రంగా తయారయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.కనీసం నాగార్జున( Nagarjuna) అయినా జోక్యం చేసుకుని ఈసారి సీజన్ పద్ధతిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

Advertisement

మణికంఠ లాంటి మెంటల్ పేషెంట్‌ని తీసుకొచ్చి హౌస్ లో ఉంచితే మిగతా లేడీ కంటెస్టెంట్లకు చాలా ఇబ్బంది అవుతోంది.ఈ కంటెస్టెంట్ కొద్ది రోజుల క్రితం యష్మికి ఇష్టం లేకపోయినా హగ్ చేసుకున్నాడు.

అప్పుడు ఆమె చిరాకుపడింది, అసహ్యించుకుంది, ఓ పురుగులాగా అతన్ని ట్రీట్ చేసింది.ఇక కామ కేరక్టర్ పృథ్వి హగ్గులతో ఫిమేల్ కంటెస్టెంట్లకు చిరాకు తెప్పిస్తున్నాడు.

అతన్ని చూసే ఈ మణికంఠ అమ్మాయిలను కౌగిలించుకోవడం నేర్చుకున్నట్లు ఉన్నాడు.బిగ్‌బాసే అలా చేయమని ఉసిగొల్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మణికంఠ రీసెంట్‌గా నయని పావని, రోహిణి ఇద్దరినీ వెనుక నుంచి వాటేసుకున్నాడు.ఆ సమయంలో వాళ్లు ఏదో కారణం చేత ఏడుస్తున్నారు.అదే అదునుగా భావించి ఇలాంటి నిర్వాకానికి పాల్పడ్డాడు మణికంఠ.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ఆకుల సోనియా ఆల్రెడీ బిగ్ బాస్ చాలా పెద్ద చెత్త షో అంటూ బయట పెద్ద పోరాటమే చేస్తుంది.ఆదిరెడ్డితో సహా అందరిని టార్గెట్ చేస్తోంది.ఇలాంటి ఒక డర్టీ షోని ఆమె కడిగిపారేస్తోంది.

Advertisement

కానీ ఇంత జరుగుతున్నా సీపీఐ నారాయణ(CPI Narayana ) మాత్రం స్పందించడం లేదు.ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నా సీపీఐ నారాయణ మాత్రం బిగ్ బాస్ పై ఎక్కువగా మాట్లాడుతుంటారు."బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ లాంటిది.

దాన్ని బ్యాన్ చేయాలి.హోస్ట్ చేస్తున్న నాగార్జునని జైల్లో పెట్టాలి" అని కామ్రేడ్ నారాయణ ఇంతకుముందు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

బిగ్ బాస్ షోను అంతం చేయాలి అంటూ కామెంట్ చేశారు.మరి బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు మరింత దారుణంగా మారింది.

ఇష్టం లేకపోయినా ఆడవాళ్ళని హగ్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు మణికంఠ లాంటి కామ క్యారెక్టర్లు.దీనిపై నారాయణ స్పందించాలంటూ ఆడియన్స్ కోరుతున్నారు.

చూడాలి మరి నారాయణ స్పందిస్తారో లేదో.

తాజా వార్తలు