2023 మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి.. చేయవలసిన పూజలు ఏమిటి..?

హిందూమతంలో మహాశివరాత్రినీ గొప్ప పండుగగా అందరూ భావిస్తారు.

ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోనీ కృష్ణ పక్ష చతుర్దశి తిధి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు.

ఫిబ్రవరి 18వ తేదీ శనివారం రోజున పరమశివుడు, పార్వతి అమ్మవారి కళ్యాణం జరిగినట్లు పురాణాలలో ఉంది.మహాశివరాత్రి రోజున శివుని అనుగ్రహం మరియు ఆశీర్వాదం పొందడానికి చాలా ప్రత్యేకమైనదిగా పెద్దవారు భావిస్తారు.

అందువల్ల మహాశివరాత్రి రోజు శుభ సమయం ఏమిటి?ఈ రోజున ఎలాంటి ప్రత్యక పూజా విధానం చేయాలి?ఈ రోజున ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

When To Celebrate Mahashivratri 2023 What Are The Poojas To Be Done , Celebrate

హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి శుభ సమయం ఫిబ్రవరి 18న రాత్రి 8.02 నిమిషముల నుంచి మసటి రోజు ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషముల వరకు ఉంటుంది.అదే సమయంలో ఉపవాసం ఫిబ్రవరి 19 ఉదయం 6.10 నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాల వరకు పాటిస్తారు.ఈ సారి మహాశివరాత్రి ఫిబ్రవరి 18 2023న మరియు శని ప్రదోష వ్రతం కూడా అదే సమయంలో ఆచరిస్తూ ఉంటారు.

Advertisement
When To Celebrate Mahashivratri 2023 What Are The Poojas To Be Done , Celebrate

భగవద్ శివుడు మరియు తల్లి పార్వతిని కూడా పూజిస్తూ ఉంటారు.

When To Celebrate Mahashivratri 2023 What Are The Poojas To Be Done , Celebrate

మహాశివరాత్రి రోజున శివుని విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి.ఆ సమయంలో నీటిలో కాస్త కుంకుమ పువ్వు వేసి, కుంకుమ లేకపోతే పాలతో అభిషేకం చేయడం మంచిది.మహాశివరాత్రి రోజు రాత్రి అంతా దీపం వెలిగించండి.

శివునికి తెల్లచందనం తిలకం ఎంతో ఇష్టం.ఆ తర్వాత తులసి, జాజికాయ, ఉమ్మెత్త పువ్వులు, పండ్లు, పాయసం, తమలపాకులు, పరిమళ ద్రవ్యాలు సమర్పించడం మంచిది.

ఆ తర్వాత శివుడు, పార్వతి తల్లికి పాయసం సమర్పించాలి.వీటిని నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమః శివాయ రుద్రాయ శాంభవాయ భవానీపతయే నమో నమః అనే మంత్రాన్ని జపించాలి ఈరోజు నా శివపురాన్ని పాటించడం ఎంతో మంచిది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు